ప్రతిరోజు సూర్య నమస్కారం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు మీకు తెలుసా..?
ఉదయాన్నే 5 రౌండ్లు సూర్య నమస్కారం చేయడం వల్ల శరీర ఆరోగ్యం మెరుగవడంతో పాటు మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుంది. ఇది శరీరానికి కొత్త శక్తిని అందిస్తూ, ఒత్తిడిని తగ్గిస్తుంది. అదనపు కొవ్వును కరిగించి...