మందు కొట్టి పాఠశాలకు హాజరయ్యాడు హెడ్ మాస్టర్.. పిల్లలు ఏం చేశారో చూడండి ?
విద్యాబుద్ధులు నేర్పి.. భావి భారత పౌరులుగా తీర్చి దిద్దాల్సిన కొందరు ఉపాధ్యాయులు దారి తప్పుతున్నారు.. తాజాగా ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మందు కొట్టి పాఠశాలకు హాజరయ్యాడు. ఒళ్ళు మరిచి పిల్లలపై ప్రతాపం చూపాడు. విషయం...