అమ్మాయికి పెళ్లి చేసే ముందు తల్లిదండ్రులు జర జాగ్రత్త! ఈమె కష్టం తెలుసుకోండి!
Hyderabad Crime News: చట్ట ప్రకారం కట్నం ఇవ్వడం నేరమే.. తీసుకోవడం నేరమే. కానీ ఇవి లేనిదే పెళ్లి జరగవు అన్న నిజం అందరికీ తెలిసిందే. వరకట్న వేధింపులకు ఎంతోమంది మహిళలు బలిఅవుతున్నారు. దేశంలో...