Haryana: కల్కా కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ చౌదరి కాన్వాయ్‌పై కాల్పులు.. ఒకరికి సీరియస్..!
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదిలాఉండగా పంచకులలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాయ్‌పూర్ రాణి సమీపంలోని భరౌలీ గ్రామంలో కల్కా సీటు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ చౌదరి కాన్వాయ్‌పై కాల్పులు...