Crime News: తిరుపతిలో చెలరేగిపోతున్న ఆకతాయిలు..! బెండు తీసిన పోలీసులుSGS TV NEWS onlineSeptember 19, 2025September 19, 2025 తిరుపతిలో ఆకతాయిలు చెలరేగిపోతున్నారు. రోడ్డుపై మహిళలు కనిపిస్తే అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. నిన్నరాత్రి కొందరు పోకిరీలు మద్యం మత్తులో రెచ్చిపోయారు.లీలామహల్ జంక్షన్‌లో...