దారుణం: టీ పెట్టలేదని కోడల్ని ఉరేసి చంపిన అత్త!
అత్తాకోడళ్ల మధ్య వాగ్వాదాలు, గొడవలు అనేవి సహజం. కొందరు ప్రతి చిన్న విషయానికి పంతాలకు పోయి..పోట్లాడుకుంటారు. తాజాగా టీ విషయంలో ఓ అత్త..కోడాలిపై దారుణానికి పాల్పడింది. నేటి సమాజంలో మనుషుల్లో సహనం అనేది కొరవడింది....