AP News: ట్రైన్ ఏసీ భోగీలో చెక్ చేస్తూ.. ఓ బెర్త్ కింద కనిపించింది చూడగా
వారిద్దరూ మహబూబ్ నగర్ నుంచి తిరుపతి వెళ్తున్నారు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో ఓ బెర్త్ వచ్చింది. తిరుమల చేరుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక తిరుగు ప్రయాణంలో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లోనే వచ్చారు. ఈసారి టూ టైర్ ఏసీ...