Lilavati Hospital: ముంబై లీలావతి హాస్పిటల్‌లో బాణామతి, క్షుద్రపూజలు.. ఉలిక్కిపడ్డ ఆర్ధిక రాజధాని..!
లీలావతి హాస్పిటల్‌లో బాణామతి కలకలం సృష్టిస్తోంది. ముంబైలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఓవైపు 15వందల కోట్ల నిధుల దుర్వినియోగంపై విచారణ జరుగుతుండగానే ఆర్థిక రాజధానిలో అతిపెద్ద ఆసుపత్రి లీలావతిలో లేటెస్ట్‌గా చేతబడి ఎపిసోడ్...