Gurumurthy: మొదట కాళ్లు.. తర్వాత తల.. మాధవిని ఎంత క్రూరంగా నరికాడంటే..!
మీర్‌పేట్ మర్డర్ కేసు వివరాలను వెల్లడించారు రాసకొండ సీపీ సుధీర్ బాబు. గురుమూర్తి పక్కా ప్లాన్ ప్రకారమే చేశాడన్నారు. బాడీని నాలుగు పార్ట్స్ చేసి ఇంట్లో స్టవ్ పై కాల్చి బూడిద చేశారన్నారు. ఇది...