మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత.
కృష్ణాజిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత. ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ ప్రకటించిన నాని…. మాట నిలబెట్టుకోవాలంటూ డిమాండ్. తెలుగు యువత శ్రేణులను అడ్డుకున్న పోలీసులు…. పరస్పరం ...