యూట్యూబర్ ఓవరాక్షన్.. గ్రౌండ్ మొత్తం తవ్వేసిన జనాలు.. చివరకు..
ఓ యూట్యూబర్ చేసిన పనికి గ్రౌండ్ మొత్తం తవ్వేశారు. మైదానం మొత్తం ఇష్టం వచ్చినట్లు గుంతలు తవ్వి పెట్టారు. అక్కడ జరుగుతున్న విషయం తెలుసుకుని జిల్లా క్రీడాధికారి పీఎస్. సురేష్ కుమార్ అక్కడకు చేరుకున్నారు....