Shravana Masam 2025: శ్రావణ మాసంలో స్త్రీలు ఆకుపచ్చ చీర, ఆకు పచ్చ గాజులు ఎందుకు ధరిస్తారు..? శాస్త్రీయ కోణం ఏమిటంటే..SGS TV NEWS onlineJuly 30, 2025July 30, 2025 శ్రావణ మాసం ఆధ్యాత్మిక మాసం. ఈ నెల అంటే మహిళలకు చాలా ఇష్టం. వరలక్ష్మి, మంగళ గౌరీ అనుగ్రహం కోసం...