గవర్నర్ ఇంటి సమీపంలో గ్రనేడ్ కలకలం.. హెచ్చరిక నోట్.. అందులో ఏముందంటే..
గ్రనేడ్‌తో పాటు ఓహెచ్చరిక నోట్ కూడా లభ్యమైనట్లుగా అధికారులు తెలిపారు. గ్రనేడ్ సమాచారం తెలిసిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు, భద్రతా దళాలు గవర్నర్ నివాసానికి మరింత గట్టి పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం...