గోపికలు పూజించిన ద్వాపర కాలం నాటి కాత్యాయనీదేవి ఆలయం.. నేటికీ కోరిక కోర్కెలు తీర్చే అమ్మవారు…
బృందావనంలో కన్నయ్య గోపికలతో ఆడుకుంటూ బాల్యాని గడిపాడు. గోపికల మనస్సులలో కృష్ణుడిని భర్తగా పొందాలనే కోరిక పుట్టింది. దీంతో గోపికలు ప్రతిరోజు ఉదయం బ్రహ్మ మూర్హుతంలో నిద్రలేచి యమునా నదిలో స్నానం చేసి, కాత్యాయనీ...