కొంపముంచిన గూగుల్ మ్యాప్స్ – లోయలోకి వెళ్లిన కంటైనర్, రాత్రంతా దిక్కుతోచని స్థితిలో..
గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకుని వెళ్లి..
Anantapuram: కొన్నిసార్లు టెక్నాలజీని పూర్తిగా నమ్మకం కూడా ప్రమాదమే. ఇదివరకూ ఫోన్‌లో మ్యాప్స్‌ను నమ్ముకుంటూ కొందరు దారి తప్పడం చూశాం. కొందరు ప్రమాదాలకు గురి కావడం చూశాం. అర్ధరాత్రి గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకున్న ఓ...