Astro Tips: రాహువు చెడు దృష్టి పడని రెండు రాశులు.. వీరికి ఎప్పుడూ శుభఫలితాలే.. ఏమిటంటే
ఎవరి జాతకంలోనైనా రాహువు లేదా కేతు దోషం ఉంటే అది వారి మనస్సుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. తెలివితక్కువ పనులు చేసేలా చేస్తుంది. పెద్దల నమ్మకాల ప్రకారం, రాహు-కేతులను నీడ గ్రహాలుగా పరిగణిస్తారు. వీటి...