Andhra Pradesh: గంజాయి బ్యాచ్‌ను వెంబడించి పట్టుకుని, పోలీసులకు అప్పజెప్పిన శ్రీకాకుళం ఎమ్మెల్యే
సాధారణంగా గంజాయి బ్యాచ్ జోలికి వెళ్లాలంటే సామాన్యులు ఎవరు సాహసించరు. వాళ్ల గుట్టు రట్టు చేసిన, వాళ్ళను పట్టుకోవాలని ప్రయత్నించిన వెంటనే చేతిలో ఉన్న ఆయుధాలతోను, బ్లేడులతోను దాడులకు దిగటం, భయభ్రాంతులకు గురిచేస్తుంది గంజాయి...