Ranya Rao: కస్టడీలో నన్ను లైంగికంగా వేధిస్తున్నారు..! రన్యా రావు సంచలన స్టేట్‌మెంట్
నటి రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన తరువాత, పోలీసులచే చిత్రహింసలు, లైంగిక వేధింపులు జరిగాయని ఆరోపించింది. విమానంలోనే అరెస్టు చేశారని, బలవంతంగా సంతకాలు చేయించారని తెలిపింది. ఈ కేసులో రాజకీయ...