Andhra News: పాపం పెద్దావిడ తిరుపతి వెళ్లేందుకు బస్సు ఎక్కింది.. లీలగా మాయ చేసి..
దొంగతనాలు రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతున్నాయి.. మెడలో చైను లాక్కెళ్ళేది ఒకరైకే.. మాటు వేసి దొంగతనాలు చేసేది మరొకరు.. అయితే ఇక్కడ కొందరు గ్రూపుగా దొంగతనాలు చేస్తూ మహిళలు.. మహిళలనే టార్గెట్ చేస్తూ...