Bhadrachalam: పుణ్యస్నానం చేస్తుండగా గోదావరిలో పడిపోయిన బంగారు గొలుసు.. కాసేపటికి..
గోదావరి నదిలో పడిపోయిన బంగారు గొలుసు తిరిగి దొరుకుతుంది అని ఎవరైనా అనుకుంటారా..? కానీ అలాంటి ఘటన జరిగింది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి చెంత ఈ అరుదైన ఘటన వెలుగుచూసింది. గోదావరి నదిలో...