Temple: గుడి లోపలికి వెళ్లేటప్పుడు చెప్పులు ఎందుకు తీసేస్తారో తెలుసా?
గుడి.. మనసుకు, మనిషికి ప్రశాంతతనిచ్చే పవిత్రమైన ప్రదేశం. చాలామంది వారానికి 2, 3 సార్లు గుడికి వెళ్తుంటారు. గుడికి వెళ్లిన ప్రతిసారీ లోపలికి వెళ్లే ముందు చెప్పులు తీసేసి వెళ్తుంటారు. అసలు చెప్పులు ఎందుకు...