Telangana: వామ్మో..ఆ స్కూలా.. మా పిల్లలను అస్సలు పంపించం..!
విద్యార్థుల సంక్షేమానికి కేరాఫ్ కావలసిన చోట.. భరోసా కరువైపోయింది. భద్రత కానరాకుండాపోయింది. విషసర్పాలతో అక్కడి విద్యార్థులు సహవాసం చేస్తున్నారు. విద్యలో ఉన్నత శిఖరాలు అధిరోహించారని వార్తలు వినాల్సిన చోట.. నిత్యం పాముకాట్ల కలకలం రేపింది....