Watch Video: మేక పిల్లలకు ఆకలి తీర్చిన గోమాత.. తల్లిప్రేమకు ఆదర్శం ఈ దృశ్యం..
తల్లి ప్రేమకు మూగజీవాలు అతీతం కాదు. తమ పిల్లల్లకి పాలిచ్చి పోషించడమే కాదు. ఆకలితో ఉన్న మేక పిల్లలకు పాలిచ్చి సాకుతోంది ఓ గోమాత. జాతి వేరైనా.. పాలిచ్చి మాతృ ప్రేమను చాటుకుంది ఆ...