జనసేన : గ్లాసు గుర్తును పోలిన బకెట్.. జనసేనపై ప్రభావం ఎంత..SGS TV NEWS onlineApril 12, 2024April 12, 2024 జనసేన పార్టీలో బకెట్ సింబల్ చిచ్చు రేపుతోంది. గాజు గ్లాసును పోలి ఉండటంతో ఆ పార్టీకి నిద్రపట్టనివ్వడం లేదంటున్నారు కొందరు...