హుజూర్నగర్ దవాఖానలో దారుణం.. కాన్పు కోసం వస్తే నిండు గర్భిణీ కడుపుపై తొక్కి ప్రసవం!
రాష్ట్రంలోని సర్కార్ దవాఖానాల్లో నిలువెత్తు నిర్లక్ష్యానికి ఈ సంఘటన ఓ ఉదాహరణ. నిత్యం ఎన్నో దారుణాలు వెలుగులోకి వస్తున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో అభాగ్యుల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారు. ఓ మహిళకు పురిటినొప్పులు రావడంతో...