PUB CASE: హైదరాబాద్ పబ్‌ల్లో న్యూడ్ డ్యాన్స్ లు.. 17 మంది అమ్మాయిలు అరెస్టు!
హైదరాబాద్ చైతన్యపురిలో వైల్డ్‌హార్ట్స్ పబ్ గుట్టురట్టు రట్టైంది. కస్టమర్లను ఆకర్షించేందుకు పబ్‌లో అమ్మాయిలతో న్యూడ్ డ్యాన్స్‌లు చేయిస్తున్నారనే సమాచారంలో పోలీసుల దాడులు చేశారు. పబ్ ఓనర్‌తో పాటు 17 మంది ముంబైకి చెందిన అమ్మాయిలను...