ఇదేం పని మేడమ్..! గురుకుల హాస్టల్‌లో గుట్టుగా బీర్లు తాగుతున్న మహిళా ప్రిన్సిపాల్
విద్యాలయం దేవాలయంతో సమానంగా భావిస్తుంటాం. అలాంటి దేవాలయంలో మద్యానికి తావే ఉండదు. ముఖ్యంగా విద్యాబుద్ధులు చెప్పే ఉపాధ్యాయులు పిల్లలకు ఆదర్శంగా ఉండాలి. కానీ ఓ మహిళా ప్రిన్సిపాల్ తన రూమ్ లో పుస్తకాలకు బదులు...