9th Class Love Story: తల్లి నగలు విక్రయించి.. గర్ల్ ఫ్రెండ్‌కి ఐఫోన్ కొనిచ్చిన 9వ తరగతి పిల్లోడు!
ప్రియురాలికి బహుమతి కొనివ్వాలనుకున్న తొమ్మిదో తరగతి బాలుడు ఏకంగా తల్లి నగలకే ఎసరు పెట్టాడు. గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లో తల్లి బంగారు నగలు కొట్టేసి, ఎంచక్కా అమ్మేశాడు. ఆనక.. మొబైల్ షాప్ కెళ్లి...