అలా చేయోద్దని మందలించిన తల్లి.. మనస్థాపంతో ఆ అమ్మాయి ఏం చేసిందంటే..
తల్లి మందలించిందన్న మనస్థాపంతో ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. నిండా 15 ఏళ్ళు కూడా నిండని ఆ బాలిక ఓ యువకుడితో సన్నిహితంగా ఉండటాన్ని చూసిన తల్లి మందలించింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన...