Mistake Surgery: ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం.. చిన్నారి చేతి వేలికి బదులు.. నాలుకకు ఆపరేషన్ చేసిన డాక్టర్లుSGS TV NEWS onlineMay 18, 2024May 18, 2024 బాలికకు ఆపరేషన్ చేసి ఆరో వేలు తొలగించాల్సి ఉంది. కానీ, ఆపరేషన్ థియేటర్ నుంచి వీల్‌చైయిర్‌లో తీసుకువచ్చిన చిన్నారి నోటికి...