Telangana: భర్త హత్యకు మూడు మేకల సుఫారి ఇచ్చిన భార్య.. ఎందుకో తెలుసా.?SGS TV NEWSJune 25, 2024June 25, 2024 కూతురి ప్రేమకు అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తనే హత్య చేయించింది భార్య. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని రాజీవ్ నగర్...