బస్సులో ముగ్గురు మహిళలు మాటలు కలిపారు.. స్టాప్‌లో దిగుతుండగా బ్యాగ్ చూసి బిత్తరపోయింది
బస్సులో బంగారం నగలు తీసుకుని వెళ్తున్నారా.? అయితే జరా జాగ్రత్త.. ఆ బంగారాన్ని దొబ్బేయడానికి కేటుగాళ్లు కాచుకుని కూర్చున్నారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా.....