మోస్ట్ వాంటెడ్ గంజాయి లేడీ డాన్.. అంగూర బాయిపై పీడీ యాక్ట్ నమోదు!
హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, గంజాయి వ్యాపారంలో నిమగ్నమైన అంగూర్ బాయిపై పీడీ యాక్ట్‌ను విధించారు. ఎక్సైజ్ శాఖ సిఫార్సు మేరకు ఈ చర్య తీసుకోబడింది. పలుమార్లు బెయిల్‌పై విడుదలై, తిరిగి నేరం చేసినందున...