AP News: గుట్టుచప్పుడుగా చాటుమాటు యవ్వారం.. డ్రోన్లు పైకి ఎగరడంతో..
అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో డ్రోన్లు చక్కర్లు కొడుతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా సాగు చేస్తున్న గంజాయిపై డ్రోన్లతో దాడి చేస్తున్నారు పోలీసులు. ఆ ఘటనకు సంబంధించిన వివరాలు.. ఆ డ్రోన్‌లు వెతికి పట్టుకున్న విషయాలు...