Vizag: ఇంటి సెల్లార్‌లో అనుమానాస్పద మూటలు.. వెళ్లి చూడగా షాక్
నేరగాళ్లు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అవసరమైన అడ్డదారులన్నీ వెతుకుతున్నారు.. ఏదైనా అనుమానం వచ్చి ఇంట్లో వెతికితే అడ్డంగా బుక్ అవుతాము ఏమో అన్న నెపంతో.. ఓ ముగ్గురు యువకులు తమ ఐడియాకు పదును పెట్టారు....