AP News: ఆయుర్వేదం చాక్లెట్ల పేరుతో ఇవి అమ్ముతున్నారు.. తిన్నారో..
పల్నాడు జిల్లాలో గంజాయి కలకలం రేపింది. కార్మికులు, విద్యార్థులే టార్గెట్‌గా గంజాయి అమ్ముతున్న నిందితుడ్ని అరెస్ట్ చేశారు పోలీసులు. గంజాయి రవాణాపై ఆరా తీస్తున్నారు పోలీసులు. తెలుగు రాష్ట్రాల్లో గంజాయి ముఠా రెచ్చిపోతోంది. గంజాయి...