Hyderabad: చార్మినార్ నీడలో గంజాయి బ్యాచ్ ఆగడాలు.. అడ్డోస్తే దాడులు.. పోలీసన్నలు జర చూడండి..SGS TV NEWS onlineOctober 2, 2025October 2, 2025 హైదరాబాద్‌లో గంజాయి వినియోగం పెరిగిపోతోంది. ముఖ్యంగా పాతబస్తీ, చార్మినార్ ప్రాంతాల్లో దీని ప్రభావం తీవ్రమవుతోంది. ఈ ప్రాంతాలలో గంజాయి బ్యాచ్‌లు...