Hyderabad: ప్రాణం తీసిన సరదా.. గండిపేటలో MGIT ఇంజనీరింగ్ విద్యార్ధి దుర్మరణం!
కారులో కాలేజీ నుంచి ఇంటికి బయల్దేరిన ఇంజనీరింగ్ విద్యార్ధి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తోటి విద్యార్ధులతో కలిసి రోడ్డుపై వేగంగా కారు నడిపి నిండు ప్రాణాన్ని బలిచ్చాడు. ప్రమాదంలో కారులోని మరో ఐదుగురు...