తిరుపతిలో రాష్ట్ర ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ కు ఎఫ్ ఆర్ టీ ఐ అవగాహన సదస్సు SGS TV NEWS onlineSeptember 21, 2025September 21, 2025 విద్యుత్ ఉద్యోగుల పర్మినెంట్ కు నాయకుల భరోసా తిరుపతి తిరుపతి లోని యూత్ హాస్టల్ లో నిర్వహించిన,రాష్ట్రంలోని వివిధ జిల్లాల...