Watch Video: బాక్సింగ్ రింగ్‌లో కాలు దువ్విన ఫ్రెంచ్ బుల్ డాగ్‌కు చుక్కలు చూపించిన పల్లెటూరి కోడిపుంజు..!
బాక్సింగ్ రింగ్ లో….కాలు దువ్విన ఫ్రెంచ్ బుల్ డాగ్ కు చుక్కలు చూపించింది. కిక్ బాక్సింగ్ అంటే తెలియని వారుండరు. బాక్సింగ్ రింగ్ లో ప్రత్యర్థికి చెమటలు పట్టించేలా పంచ్ ఇస్తే చాలు. దెబ్బకు...