శ్రీ గణేశ పురాణం | Sri Ganesha Puranam నాల్గవ అధ్యాయము
శ్రీ గణేశ పురాణం నాల్గవ అధ్యాయము ఉపాసనాఖండము మొదటి భాగము సోమకాంత తపశ్చర్య సూతుడు తిరిగి యిలా చెప్పసాగాడు!”ఓ మహర్షులారా!ఇలా సోమకాంతమహారాజు తన కుమారుడైన హేమకంఠుని రాజ్యాభిషిక్తునిగా చేసి,సద్ బ్రాహ్మణులకు విలువైన మణిమాణిక్యాలనూ, ఇతరులందరికి...