ఇందూరులో ఆగని బాల్య వివాహాలు.. ముక్కు పచ్చలారని చిన్నారులకు మూడు ముళ్ళ బంధం..!
బాల్య వివాహాలను అడ్డుకునేందుకు.. ప్రతి ఒక్కరు బాధ్యతతో మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆడ పిల్లలు భారం అనే తల్లిదండ్రుల ఆలోచన మారేలా ప్రభుత్వం క్షేత్రస్దాయిలో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.....