AP CRIME: నాలుగేళ్ల బాలుడిని గొడ్డలితో నరికి హత్య.. అసలు విషయం తెలిసి అంతా షాక్!
అల్లూరి సీతారామరాజు జిల్లాలో దారుణం జరిగింది. మతిస్థిమితం లేని ఓ వ్యక్తి నాలుగేళ్ల బాలుడిని గొడ్డలితో నరికి హత్య చేశాడు. అనంతరం తన సోదరిపై దాడికి ప్రయత్నించాడు. ఆపై అక్కడ నుంచి పరారయ్యాడు. పోలీసులు...