కనిపించకుండా పోయిన వ్యాపారి శవమై తేలాడు.. ఒక డెడ్‌బాడీ ఎన్నో అనుమానాలు?
హైదరాబాద్ మహానగరం పంజాగుట్టకు చెందిన వ్యాపారవేత్తను కిడ్నాప్ చేసిన దుండగులు హతమార్చారు. డిసెంబర్ 28న పంజాగుట్ట నుంచి అదృశ్యమైన వ్యాపారవేత్త విష్ణు రూపాని ఎస్సార్ నగర్ కాలనీలో విగతజీవిగా కనిపించాడు. కిడ్నాప్ చేసి అనంతరం...