Telangana: మానవత్వం మరచిన తల్లి.. ముళ్ల పొదల్లో బాలుడు
తెలుగు రాష్ట్రాల్లో ఈమధ్య కాలంలో వరుస అమానుషఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మానవత్వం మరిచి అప్పుడే పుట్టిన శిశువులను ముళ్లపొదలో పడేసి వెళ్తున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లాలో మగ శిశువును ముళ్లపొదల్లో గుర్తించారు రాను రాను జనాల్లో...