సిఐడి మాజీ చీఫ్ పివి సునీల్‌కుమార్ సస్పెన్షన్
అమరావతి : సిఐడి మాజీ చీఫ్ పివి సునీల్‌కుమార్‌పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటువేసింది. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును గతంలో వేధించిన కేసులో సునీల్‌కుమార్ ఆరోపణలు...