న్యూ ఇయర్ వేళ రోడ్డుపై పల్టీలు కొట్టిన స్కూల్ బస్సు..ఐదో తరగతి బాలిక దుర్మరణం!
కొత్త ఏడాది రోజు తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్కూల్ నుంచి ఇంటికి విద్యార్ధులను తీసుకువెళ్తున్న స్కూల్ బస్సు ఒకటి రోడ్డుపై ప్రమాదవ శాత్తు బోర్లా పడింది. ఈ ఘటనలో ఐదో తరగతి విద్యార్ధిని...