Hyderabad: అఫ్జల్‌గంజ్‌లో బీదర్ దోపిడి దొంగల పైరింగ్.. ఒకరికి గాయాలు
అఫ్జల్‌గంజ్‌లో కాల్పుల కలకలం చెలరేగింది. ప్రైవేట్ ట్రావెల్స్ మేనేజర్‌పై దుండగుల కాల్పులు జరిపారు. కాల్పులు జరిపినవారిని బీదర్ ఏటీఎం దొంగల ముఠాగా పోలీసులు తేల్చారు. ఉదయం బీదర్‌లో భారీ దోపిడీకి పాల్పడ్డారు దొంగలు. ఏటీఎంలో...