ఆడ వేషంలో పెళ్లైన ప్రియురాలి ఇంటికి బాయ్‌ఫ్రెండ్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
వివాహమై చక్కగా సంసారం చేసుకుంటున్న పాత ప్రియురాలి ఇంటికి ఆడవేషంలో వచ్చాడో అపర ప్రేమికుడు. దొంగచాటుగా బాల్కనీ నుంచి వచ్చిన ప్రియడు.. ఇంట్లో ఒంటరిగా టీవీ చూస్తున్న ప్రియురాలి వద్దకు వెళ్లాడు. వెంటనే తనతో...