హైదరాబాద్‌లోని ఐకియా మాల్‌కు కన్స్యూమర్ ఫోరం జరిమానా.. అసలు కారణం ఇదే..
పేపర్ క్యారీ బ్యాగ్‌కు చార్జీలు వసూలు చేయడంతో బాధ కలిగించిన స్థానిక నివాసికి రంగారెడ్డి జిల్లా వినియోగదారీ ఫోరంను ఆశ్రయించాడు. దీనిపై కన్స్యూమర్ ఫోరం కమిషన్ హైదరాబాద్‌లోని ఐకియాను రూ. 1000 నష్టపరిహారం వినియోగదారునికి...